- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మెస్మరైజ్ చేస్తున్న శివానీ నాగారం
బ్లాక్ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌తో మాయ చేస్తున్న శివానీ నాగరం

దిశ, వెబ్ డెస్క్: శివానీ నాగరం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తన నటనతో మంచి ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత ఆమె నటించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడంతో శివానీ క్రేజ్ మరింత పెరిగింది. కొంతకాలం క్రితమే ఈ బ్యూటీ 'హే బల్‌వంత్' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.
కెరీర్‌ను ఎంతో జాగ్రత్తగా ముందుకు నడిపిస్తున్న శివానీ, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో కూడా హైలైట్ అవుతూ వస్తోంది.
తాజాగా ఈ యంగ్ హీరోయిన్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టింది. టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు సర్కిల్ షేప్ ఇయర్ రింగ్స్ ధరించి, తన జుట్టును ముఖంపై పడేలా స్టైలిష్‌గా ఉంచుకుంది.
మొత్తంగా బ్లాక్ డ్రెస్‌లో శివానీ లుక్ సూపర్‌గా ఉండడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: ఇంస్టాగ్రామ్






