- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే తమిళ , తెలుగు సినిమాలు ఇవే..
ఈ వారం విడుదలయ్యే ఇంగ్లిష్ , తెలుగు సినిమాలు ఇవే..

X
దిశ,వెబ్ డెస్క్: సెలవు దొరికితే చాలు.. థియేటర్, ఓటీటీలో విడుదలైన సినిమాలను చూస్తుంటారు. ఈ వారం విడుదలయ్యే ఇంగ్లిష్ , తెలుగు సినిమాలు ఇవే..
థియేటర్
'పుష్కర' మూవీ సెప్టెంబర్ 22 న థియేటర్లో విడుదల కానుంది.
'చీటర్' మూవీ సెప్టెంబర్ 22 న థియేటర్లో విడుదల కానుంది.
'రుద్ర కోట' మూవీ సెప్టెంబర్ 22 న థియేటర్లో విడుదల కానుంది.
'వారెవ్వా జత గాళ్ళు' మూవీ సెప్టెంబర్ 22 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' మూవీ సెప్టెంబర్ 22 న ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.
'కాసిల్వేనియా: నాక్టర్న్' మూవీ సెప్టెంబర్ 28 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'కస్తులేవని: ఎక్పుతుర్నే' మూవీ సెప్టెంబర్ 28 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'తుమ్సే న హో పాయేగా' మూవీ సెప్టెంబర్ 29 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
Next Story






