ఈ వారం OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!

by Disha Web Desk 10 |
ఈ వారం OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి రోజు ఏదొక కొత్త సినిమా థియేటర్, ఓటీటీలో విడులవుతుంటాయి. కొందరు ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మరి కొందరు థియేటర్ కు వెళ్లి సినిమాలను చూస్తుంటారు. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..

ఓటీటీ

'ది లాస్ట్ ఎన్వలప్' మూవీ అక్టోబర్ 12 న జియె సినిమాలో స్ట్రీమ్ కానుంది.

'ది ఫాల్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ అషర్' అక్టోబర్ 12 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'గుడ్ నైట్ వరల్డ్' అక్టోబర్ 12 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'మధుర పూడి గ్రామం అనే నేను' అక్టోబర్ 13 న థియేటర్లో విడుదల కానుంది.

'డంబ్ మనీ' అక్టోబర్ 13 న థియేటర్లో విడుదల కానుంది.

'చిదియన్ ద చంబా' అక్టోబర్ 13 న థియేటర్లో విడుదల కానుంది.


Next Story

Most Viewed