- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం OTTలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
గత కొద్ది రోజుల నుంచి ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. థియేటర్లలో కంటే ఎక్కువగా ఓటీటీలోనే చాలా మంది చూస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. థియేటర్లలో కంటే ఎక్కువగా ఓటీటీలోనే చాలా మంది చూస్తున్నారు. ప్రతి వారం ఓటీటీలోకి ఎన్నో సినిమాలు ఎంట్రీ ఇస్తూ సందడి చేస్తున్నాయి. దీంతో చాలా మంది సినిమా థియేటర్లకు పోవడం మానేశారు. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి తమ అభిమాన హీరోల చిత్రాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమా గురించి తెలుసుకుందాం.
టైనీ బ్యూటీఫుల్ థింగ్స్: ఏప్రిల్ 9
హంగర్: ఏప్రిల్ 8
హిస్టరీ 360: రోమ్ ఏప్రిల్ 8
ఓ కల: ఏప్రిల్13 డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కానుంది.
మిసెస్ అండర్ కవర్: ఏప్రిల్ 14 జీ 5
హిస్టరీ 360 : గ్రీస్ ఏప్రిల్ 9
Next Story






