- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే
ప్రతి వారం ఓటీటీ, థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.

X
దిశ, సినిమా: ప్రతి వారం ఓటీటీ, థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే.
ఓటీటీ
టైటాన్స్ సీజన్స్ 4 , నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
లస్ట్ స్టోరీస్ సీజన్ 2 , జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
Witcher Season 3, జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
' ఆస్టరాయిడ్ సిటీ ' జూన్ 27 న థియేటర్లో విడుదల కానుంది.
' ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ ' జూన్ 30 న థియేటర్లో విడుదల కానుంది.
Next Story






