ఈ వారం OTTలో సందడి చేయబోయే సినిమాలివే!

by Disha Web Desk 6 |
ఈ వారం OTTలో సందడి చేయబోయే సినిమాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పటిలానే ప్రతి వారం స్టార్ హీరోల చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇప్పటికే పలు చిత్రాలు వచ్చి సందడి చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్:

అన్‌టోల్డ్: ఆగస్టు 8

మెక్ క్యాడెట్స్: ఆగస్టు 10

పెయిన్ కిల్లర్: ఆగస్టు 10

పద్మిని: ఆగస్టు 11

హాట్‌స్టార్:

నెయ్‌మర్: ఆగస్టు 8

ఓన్లీ మర్డర్ ఇన్ ద బిల్డింగ్ సీజన్-3: ఆగస్టు 8

కమాండో: ఆగస్టు 11

జియో సినిమా:

జరా హట్కె జరా బచ్కే: ఆగస్టు 11

జీ5:

అభర్ ప్రళయ్: ఆగస్టు 11

ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్: ఆగస్టు 11

Read More: తమ్ముడా పవన్..! జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో గద్దర్ చివరి మాటలు




Next Story

Most Viewed