- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే
ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతూనే ఉంటాయి.

X
దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..
థియేటర్
'బర్త్ ఆఫ్ ఏ మురడిరర్' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.
'Ehrengard: ది ఆర్ట్ ఆఫ్ సెడక్షన్' మూవీ సెప్టెంబర్ 14 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
ఫ్రీస్టైల్ మూవీ (ఇంగ్లీష్) సెప్టెంబర్ 13 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'బంబై మేరు జాన్' మూవీ సెప్టెంబర్ 14 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
'వన్స్ అపాన్ ఎ క్రైమ్ (ఇంగ్లీష్)' మూవీ సెప్టెంబర్ 14 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
Next Story






