Theatre-OTT Releases : ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

by Disha Web Desk 10 |
Theatre-OTT Releases : ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే  సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక సినిమాలు థియేటర్, ఓటీటీలో సందడి చేస్తుంటాయి. ఈ వారం ప్రేక్షకులు ముందుకు వచ్చే సినిమాలు ఇవే..

థియేటర్

'థాంక్ యు ఫర్ కమింగ్' అక్టోబర్ 6 న థియేటర్లో విడుదల కానుంది.

'డంబ్ మనీ' అక్టోబర్ 6 న థియేటర్లో విడుదల కానుంది.

'అభి రామ చంద్ర' అక్టోబర్ 6 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'ఖుఫియా' అక్టోబర్ 5 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'లోకి సీజన్ 2' అక్టోబర్ 6 న డిస్నీ + హాట్‌స్టార్ లో స్ట్రీమ్ కానుంది.

'ముంబై డైరీస్' అక్టోబర్ 6 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.


Next Story