ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే మలయాళం, ఇంగ్లిష్ సినిమాలు ఇవే

by Disha Web Desk 10 |
ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే మలయాళం, ఇంగ్లిష్ సినిమాలు ఇవే
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఓటీటీలో ఏవో ఒక కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే మలయాళం, ఇంగ్లిష్ సినిమాలు ఇవే.

థియేటర్

'ఎంత సత్యన్వేషణ పరీక్షకల్' జూలై 14 న థియేటర్లో విడుదల కానుంది.

'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ - పార్ట్ వన్'' జూలై 14 న థియేటర్లో విడుదల కానుంది.

'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.

'బార్బీ' జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.

'Oppenheimer' జూలై 21 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'ఇష్క్ ఇ నాదన్' జూలై 14 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

'మాయ బజార్' జూలై 14 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

'కొహ్రా' జూలై 15 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'స్వీట్ మాగ్నోలియాలు సీజన్ 3' జూలై 20 న స్ట్రీమ్ కానుంది.

Also Read: ఏం జరుగుతుందో తెలిసినప్పుడు విరామం అనేది చెడ్డ విషయంగా అనిపించదు.. సమంత పోస్ట్ వైరల్..


Next Story

Most Viewed