ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే ఇంగ్లిష్ , తెలుగు సినిమాలు ఇవే..

by Phanindra |

ప్రతి వారం ఏవో ఒక సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతుంటాయి.

ఈ వారం థియేటర్, OTT లో  విడుదలయ్యే ఇంగ్లిష్ , తెలుగు సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతుంటాయి. ఈ వారం విడుదలయ్యే ఇంగ్లిష్ , తెలుగు సినిమాలు ఇవే..

థియేటర్

'పుష్కర' మూవీ సెప్టెంబర్ 22 న థియేటర్లో విడుదల కానుంది.

'ఖల్గా' మూవీ సెప్టెంబర్ 22 న థియేటర్లో విడుదల కానుంది.

'కహీ దే నే ప్రేమ్ ఛే' సెప్టెంబర్ 22 న థియేటర్లో విడుదల కానుంది.

'రుద్ర కోట' మూవీ సెప్టెంబర్ 22 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' మూవీ సెప్టెంబర్ 22 న ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.

'కాసాండ్రో' మూవీ సెప్టెంబర్ 22 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.

'కాసిల్వేనియా: నాక్టర్న్' మూవీ సెప్టెంబర్ 28 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'తుమ్సే న హో పాయేగా' మూవీ సెప్టెంబర్ 29 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Next Story