- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ సినిమాలు ఇవే..
by Phanindra |
ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..

X
దిశ,వెబ్ డెస్క్: భాషతో సంబందం లేకుండా ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతుంటాయి. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..
ఓటీటీ
'జానే జాన్' మూవీ సెప్టెంబర్ 05 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'ది లిటిల్ మెరిమెడ్' సెప్టెంబర్ 06 న హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
' ఐ యామ్ గ్రూట్ సీజన్ 2' సెప్టెంబర్ 06 న హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది
థియేటర్
'శాన్ గిల్లిస్: బ్యూటీఫుల్ డాగ్స్' సెప్టెంబర్ 03 న థియేటర్లో విడుదల కానుంది.
'స్కౌట్స్ హానర్: ది సీక్రెట్ ఫైల్స్ ఆఫ్ ది బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికా' సెప్టెంబర్ 05 న థియేటర్లో విడుదల కానుంది.
'సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్' ఇంగ్లిష్ మూవీ సెప్టెంబర్ 07 న థియేటర్లో విడుదల కానుంది.
Next Story






