- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం OTT లో విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ సినిమాలు ఇవే..
ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతుంటాయి

X
దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతుంటాయి.ఈ వారం విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ సినిమాలు ఇవే..
ఓటీటీ
'వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2' సెప్టెంబర్ 01 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
'స్కామ్ 2003' సెప్టెంబర్ 02 న సోనీ లివ్ లో స్ట్రీమ్ కానుంది.
'బాంబే మేరీ జాన్' సెప్టెంబర్ 02 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
'అచ్చం ఓరు వాజ వెచు' నేడు థియేటర్లో విడుదల కానుంది.
'హు అనే తూ' మూవీ ఆగస్ట్ 30 న థియేటర్లో విడుదల కానుంది.
'హ్యాపీ ఎండింగ్' మూవీ సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.
Read More: తెలుగు సినిమా గమనం
Next Story






