ఈ వారం థియేటర్, OTT లో సందడి చేసే హిందీ, తమిళ సినిమాలు ఇవే..

by Disha Web Desk 10 |
ఈ వారం థియేటర్, OTT లో సందడి చేసే హిందీ, తమిళ  సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతుంటాయి. ఈ వారం ఓటీటీలో సందడి చేసే హిందీ, తమిళ సినిమాలు ఇవే..

ఓటీటీ

'డీడీ రిటర్న్స్' సెప్టెంబర్ 01 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

'బియే బిభ్రత్' సెప్టెంబర్ 01 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

' ఫ్రైడే నైట్ ప్లాన్ ' సెప్టెంబర్ 01 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సెప్టెంబర్ 01 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'ఆల్ ఫన్ అండ్ గేమ్స్' సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.

'కారుమేగంగల్ ఒక శోభ' తమిళ మూవీ సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.

'గోల్డా' మూవీ సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.

'ఖుషి' తెలుగు మూవీ సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.

Next Story

Most Viewed