డిసెంబర్ చివరి వారంలో ఓటీటీ బ్లాక్ బస్టర్ మూవీలు ఇవే.!

by Disha Web Desk |
డిసెంబర్ చివరి వారంలో ఓటీటీ బ్లాక్ బస్టర్ మూవీలు ఇవే.!
X

దిశ, వెబ్‌డెస్క్ : డిసెంబర్ 2023 ఈ వారంతో ముగిసిపోనుంది. మరో ఆరు రోజుల్లో కొత్త సంవత్సరం 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీలతో థియేటర్లు దద్దరిల్లాయి. అదే మాదిరిగా ఓటీటీల్లోనూ హవా కొనసాగింది. ఇక డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకులకు పలకరించడానికి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో క్యూ కట్టాయి. మరి ఆ చిత్రాలు ఏంటో చూద్దాం..

డిస్నీ+హాట్‌స్టార్

డిసెంబర్ 26 : మంగళవారం (తెలుగు)

డిసెంబర్ 29 : 12th ఫెయిల్

ఆహా

డిసెంబర్ 28 : కీడా కోలా (తెలుగు)

జియో సినిమా

డిసెంబర్ 25: ఆస్టరాయిడ్ సిటీ (హాలీవుడ్)

జీ5

డిసెంబర్ 29 : డోనో (హిందీ)

డిసెంబర్ 29 : వన్స్ అప్ ఆన్ టూ టైమ్స్ (హిందీ)

డిసెంబర్ 29 : సఫేద్ (హిందీ)

నెట్‌ఫ్లిక్స్

డిసెంబర్ 25 : స్నాగ్ (హాలీవుడ్)

డిసెంబర్ 26 : ఖో గయే హమ్ కహా (హిందీ)

డిసెంబర్ 28 :లిటిట్ డిక్సీ (హాలీవుడ్)

డిసెంబర్ 29 : అన్నపూరణి (తమిళ్)

డిసెంబర్ 29 : బెర్లిన్ (వెబ్ సిరీస్)

డిసెంబర్ 29 : శాస్త్రి (సినిమా)

డిసెంబర్ 31 : బీస్ట్ (మూవీ)


Next Story

Most Viewed