- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT Movies : అప్ కమింగ్ ఓటీటీలో విడుదలవ్వబోతున్న తెలుగు సినిమాలు ఇవే!
ఓటీటీలో విడుదలవ్వ బోతున్న తెలుగు సినిమాలు ఇవే

X
దిశ, వెబ్ డెస్క్ : ఓటీటీలో విడుదలవ్వ బోతున్న తెలుగు సినిమాలు ఇవే
నాగ శౌర్య హీరోగా నటించిన ' ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ' సినిమా ఏప్రిల్ 24 న సన్ నెక్ట్ లో ఏప్రిల్ విడుదల కానుంది.
కిరణ్ అబ్బ వరం నటించిన 'మీటర్' సినిమా మే 10 న నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది.
'తోడేలు' సినిమా ఏప్రిల్ 21 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.
విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' ఏప్రిల్ 14 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.
'సత్తి గాని రెండెకరాలు ' ఏప్రిల్ 24 న ఆహా లో స్ట్రీమ్ కానుంది
ఇవి కూడా చదవండి:
Next Story






