- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, కన్నడ సినిమాలు ఇవే!
ప్రతి వారం మనల్ని అలరించడానికి ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం మనల్ని అలరించడానికి ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, కన్నడ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీ
' స్కూప్ ' జూన్ 2 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
' విశ్వక్ ' తెలుగు మూవీ జూన్ 2 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.
'అవతార్ వే ఆఫ్ వాటర్ ' జూన్ 2 న డిస్ని ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.
' ఆర్నాల్డ్ ' జూన్ 7 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
' చక్రవ్యూహం ' తెలుగు మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.
' ముధోల్ ' కన్నడ మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.
' యదా యదా హై ' కన్నడ మూవీ జూన్ 2 న న థియేటర్లో విడుదల కానుంది.
Read More... ఇంట్రెస్టింగ్ అప్డేట్: ఆ దర్శకుడితో జతకట్టనున్న మెగాస్టార్ చిరంజీవి
- Tags
- OTT Movies
Next Story






