- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,ఇంగ్లీష్ సినిమాలు ఇవే!
by Phanindra |
ఈ వారం కూడా కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి

X
దిశ, వెబ్ డెస్క్: ఈ వారం కూడా కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి.ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,ఇంగ్లీష్ సినిమాలు ఇవే.. అవేంటో ఇక్కడ చూద్దాం
ఓటీటీ
'అమెరికన్ బోర్న్ చైనీస్' మూవీ మే 24 న డిస్నీ ప్లస్లో స్ట్రీమ్ అవ్వనుంది.
' ఫ్యూబర్ ' మూవీ మే 25 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.
' భెడియా ' మూవీ జియో సినిమాలో స్ట్రీమ్ అవ్వనుంది.
థియేటర్
' మేమ్ ఫేమస్ ' తెలుగు మూవీ మే 26 న థియోటర్లో విడుదల కానుంది.
'రుద్రంగి' తెలుగు మూవీ మే 26 న థియోటర్లో విడుదల కానుంది.
- Tags
- ott movies
Next Story






