- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు,ఇంగ్లీష్ సినిమాలివే!
by Phanindra |
కరోనా మహమ్మారి వల్ల ఓటీటీలో సినిమాలను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి వల్ల ఓటీటీలో సినిమాలను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ,ఇంగ్లీష్ , తమిళ సినిమాలివే.
ఓటీటీ
'స్టార్ వార్స్ విజన్' హాట్ సార్లో విడుదల కానుంది.
'యువ జెడి' హాట్ సార్లో విడుదల కానుంది.
'సాస్ బహు ఔర్ ఫ్లెమింగో' హాట్ సార్లో విడుదల కానుంది.
థియేటర్
'సూదు కవ్వం 2' తమిళ మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.
గోపి చంద్ నటించిన 'రామబాణం' మే 05 న థియేటర్లో విడుదల కానుంది.
అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' మూవీ మే 05 న థియేటర్లో విడుదల కానుంది.
Next Story






