- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే హిందీ,ఇంగ్లీష్ ,మలయాళ సినిమాలివే!
ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ,ఇంగ్లీష్ ,మలయాళ సినిమాలివే.

X
దిశ, వెబ్ డెస్క్: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ,ఇంగ్లీష్ ,మలయాళ సినిమాలివే.
ఓటీటీ
'తురముఖం' కన్నడ సినిమా సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది.
'యూ టర్న్' హిందీ నేడు జీ 5 లో స్ట్రీమ్ అవ్వనుంది.
థియేటర్
'హైడ్ & సిక్ ' కన్నడ సినిమా ఏప్రిల్ 30 న థియోటర్లో సందడి చేయనుంది.
'ది ఆర్క్ మరియు ఆర్డ్‌వార్క్' ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ 30 న థియోటర్లో సందడి చేయనుంది.
'సూదు కవ్వం 2' తమిళ మూవీ మే 01 న విడుదల కానుంది.
'చార్లెస్ ఎంటర్‌ప్రైజెస్' మలయాళ సినిమా మే 05 న విడుదల కానుంది.
Next Story






