- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
గత కొద్ది కాలంగా ఓటీటీ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినప్పటికీ నెల కాకముందే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఓటీటీ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినప్పటికీ నెల కాకముందే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే ఈ మధ్య వెబ్ సిరీస్‌లు అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఊహించని విధంగా రెప్సాన్స్‌ను దక్కించుకుని రికార్డ్ సృష్టిస్తున్నాయి. దింతో చాలా మంది ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఫ్యామిలితో కలిసి చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఓటీటీ వచ్చిన కానుండి చాలా మంది థియేటర్స్‌కు పోవడం లేదు. దీంతో మేకర్స్ నష్టాల పాలవుతున్నారు. కాబట్టి ఓటీటీలోనే సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రతివారం కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి సినీ ప్రియులను సంతోష పెడుతున్నాయి. అయితే ఈ వారం ఏ చిత్రాలు ఓటీటీలోకి వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
జీ-5: పరువు జూన్ (14)
నెట్‌ఫ్లిక్స్: గ్యాంగ్ ఆఫ్ గోదావరి (జూన్ 14)
నెట్‌ఫ్లిక్స్: కోట ఫ్యాక్టరీ సీజన్-3 (జూన్ 20)
కురుంగు పెడల్- (జూన్ 14)
అమెజాన్ ప్రైమ్: మీర్జాపూర్ సీజన్-3 (జూలై 5)






