- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు ఇవే..
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
అమెజాన్ ప్రైమ్:
దల్ దల్ (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30
గత వైభవ (తెలుగు డబ్బింగ్ కన్నడ ఫాంటసీ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జనవరి 30
ర్యాబిట్ ట్రాప్ (తెలుగు డబ్బింగ్ బ్రిటీష్ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 30
నెట్‌ఫ్లిక్స్:
ధురంధర్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 30
జియో హాట్‌స్టార్:
సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ కామెడీ ఫాంటసీ డ్రామా సినిమా)- జనవరి 30
ఆహా:
డ్రైవ్ (తెలుగు సైబర్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్)- జనవరి 30
ఈటీవీ విన్:
జ్యోతి (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 1
సన్ నెక్ట్స్:
పతంగ్ (తెలుగు రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం)- జనవరి 30






