- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సలార్ సినిమాపై ఆ విషయంలో అభిమానుల అసంతృప్తి
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

X
దిశ, వెబ్డెస్క్ : ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ ట్రైలర్ చూసిన వారంతా సినిమా స్టోరీని ఎవరికి తోచింది వారు ఊహించుకుంటున్నారు. కొందరు కేజీఎఫ్ లానే ఉంటుందని అంటుంటే, మరికొందరు వేరేలా ఉంటుందని చెప్పకొచ్చారు. ఇదిలా ఉంటే ఇందులో ప్రభాస్ సినిమా ప్రారంభమైన సుమారు 40 నుంచి 50 నిమిషాల తరువాత కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. ట్రైలర్ లో కూడా ప్రభాస్ ఆలస్యంగానే దర్శనమిచ్చాడు. హీరో చిన్నప్పటి సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలిసింది. దాంతో ఆలస్యంగా హీరో కనిపించడంతో అంతసేపు సినిమాలో కనిపించపోతే ఎలా అని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా విడుదలైతే కానీ అసలు విషయం బయటపడనుంది.
Next Story






