- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ‘డియర్ నాన్న’.. అధికారిక ప్రకటన విడుదల
by Mallepaka Hamsa |
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయం అయిన నటుడు చైతన్య బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు.

X
దిశ, సినిమా: షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయం అయిన నటుడు చైతన్య బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవల పారిజాత పర్వం మూవీతో అలరించాడు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే.. చైతన్య ప్రధాన పాత్రలో నటించిన డియర్ నాన్న డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.
తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో నటుడు సూర్య కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయినట్లు ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జూన్ 16న ఫాదర్స్ డే సందర్భంగా డియర్ నాన్న స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసి సినీ ప్రియులను సంతోష పెట్టారు.
Next Story






