- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుసూయ అందాలు అదరహో...
బుల్లితెరపై తన అందచందాలతో అలరించిన యాంకర్ అనసూయ భరర్వాజ్ అడపాదడపా సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెరపై తన అందచందాలతో అలరించిన యాంకర్ అనసూయ భరర్వాజ్ అడపాదడపా సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. తన అందచందాలను ఆరబోస్తూ బికినీలో వంపుసొంపులతో కనువిందు చేస్తుంది. పైగా తన ఛాతీపై టాటూ కనిపించేలా రొమాంటిక్ ఫోజులతో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ వేసవి కాలంలో తాను ఎంజాయ్ చేసిన ప్రదేశాల ఫొటోలను సోషల్ మీడియాతో పంచుకుంది. మరో విశేషమేమంటే ఈ రొమాంటిక్ హాట్ ఫొటోలు తీసింది తన భర్తేనట. తన భార్య అందచందాలను బయటి ప్రపంచానికి ఇంత అందంగా చూపించిన ఆమె భర్తకు అభినందనలు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read More: జనాలను పిచ్చోళ్లను చేసిన బాలీవుడ్ జంట.. బ్రేకప్ అబద్ధమేనట!
గోవా బీచ్‌లో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ నటి.. మొత్తం రొమాన్సే అంటూ ట్వీట్ వైరల్
Next Story






