- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌కు వచ్చిన ఒరాకిల్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఇండియాలో తన రెండో డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. గతేడాది ముంబైలో ఒరాకిల్ తొలిడేటా సెంటర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, రాబోయే కాలంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, కెనడాలో ఈ సెంటర్లు త్వరలో ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే, ఈ ఏడాది చివరికల్లా 36 సెకండ్ జనరేషన్ క్లౌడ్ రీజియన్లను ఆపరేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్లౌడ్ సర్వీస్‌లకు డిమాండ్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఇండియాలో తన రెండో డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. గతేడాది ముంబైలో ఒరాకిల్ తొలిడేటా సెంటర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, రాబోయే కాలంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, కెనడాలో ఈ సెంటర్లు త్వరలో ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే, ఈ ఏడాది చివరికల్లా 36 సెకండ్ జనరేషన్ క్లౌడ్ రీజియన్లను ఆపరేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్లౌడ్ సర్వీస్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని ఒరాకిల్ స్పష్టం చేసింది.
Next Story






