- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు పనులు పూర్తిచేయాలని ప్రతిపక్షాల రాస్తారోకో
by Shyam |
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: మూడేళ్ళ క్రిందట చేపట్టిన గాంధీ చౌరస్తా – రైల్వే గేట్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు సోమవారం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎమ్మార్పీఎస్ పార్టీల ఆధ్వర్యంలో స్థానిక బిఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో పాలకుర్తి – గాంధీ చౌరస్తా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలి, […]</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: మూడేళ్ళ క్రిందట చేపట్టిన గాంధీ చౌరస్తా – రైల్వే గేట్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు సోమవారం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎమ్మార్పీఎస్ పార్టీల ఆధ్వర్యంలో స్థానిక బిఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో పాలకుర్తి – గాంధీ చౌరస్తా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలి, రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొలిపాక సతీష్, చింత ఎల్లయ్య, ఏలియా, మేకల మల్లేశం, చల్ల తిరుపతి, కూరపాటి విజయ్ కుమార్, జగదీష్, ముని గల రమేష్, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు
Next Story






