నిధులు ఇవ్వడం లేదు.. చెప్పుతో కొట్టుకోబోయిన కౌన్సిలర్

by  |

దిశ, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. నిధులు ఇవ్వడం లేదంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 12 వ వార్డు కౌన్సిలర్ బచ్చలకురి శ్రీనివాస్.. నిధులు ఇవ్వడం లేదని కోపంతో తన చెప్పుతో తానే కొట్టుకోబోయాడు. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బడుగుల లింగయ్యలు సభ వేదిక మీద ఉండగానే కౌన్సిలర్ చెప్పుతో కొట్టుకోడానికి ప్రయత్నించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశం అయింది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story