- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ పిలుపును వ్యతిరేకిస్తున్నా
by Shamantha N |
<p>దేశవ్యాప్తంగా ఈ నెల 5న ప్రజలు లైట్లు ఆఫ్ చేసి, కొవొత్తులు వెలిగించాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును తాను వ్యతిరేకిస్తున్నానని, దాన్ని పాటించబోనని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అన్నారు. అసలు కరోనాపై పోరుకు, లైట్లు బంద్ చేసి క్యాండిళ్లు, టార్చ్లు వెలిగించడానికి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన ట్వీట్ చేశారు. నేను లైట్లు బంద్ చేయను, క్యాండిళ్లు వెలిగించను, కానీ కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. దానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. […]</p>

X
దేశవ్యాప్తంగా ఈ నెల 5న ప్రజలు లైట్లు ఆఫ్ చేసి, కొవొత్తులు వెలిగించాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును తాను వ్యతిరేకిస్తున్నానని, దాన్ని పాటించబోనని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అన్నారు. అసలు కరోనాపై పోరుకు, లైట్లు బంద్ చేసి క్యాండిళ్లు, టార్చ్లు వెలిగించడానికి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన ట్వీట్ చేశారు. నేను లైట్లు బంద్ చేయను, క్యాండిళ్లు వెలిగించను, కానీ కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. దానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
Tags: ;pm modi, congress, leader, Ar chowdhury, coronavirus
Next Story






