- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ రోజే ప్రధాని మోడీని కలవాలి.. కేసీఆర్ లెటర్
by Vadlamudi Anukaran |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ నేడో.. రేపో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానిని కలవడానికి ఢిల్లీలోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఈ రోజే కలవాలని లెటర్ రాసింది. అయితే ఇంకా ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం రాలేదు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం కేసీఆర్ కలవాలని అనుకుంటున్నారు. బెంగళూరు పర్యటన ముగించుకుని వచ్చినందున అమిత్ షా అపాయింట్మెంట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందనేది ఇంకా క్లారిటీ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ నేడో.. రేపో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానిని కలవడానికి ఢిల్లీలోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఈ రోజే కలవాలని లెటర్ రాసింది. అయితే ఇంకా ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం రాలేదు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం కేసీఆర్ కలవాలని అనుకుంటున్నారు. బెంగళూరు పర్యటన ముగించుకుని వచ్చినందున అమిత్ షా అపాయింట్మెంట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. వీరిద్దరినీ కేసీఆర్ కలవాలని అనుకుంటున్నా.. తొలుత రూపొందించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ నుంచి హైదరాబాదుకు తిరుగు ప్రయాణం కావాల్సి ఉన్నది. అయితే ప్రధాని, అమిత్ షాను కేసీఆర్ కలవాలనుకుంటే మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.
- Tags
- delhi tour
- KCR
- KCR
Next Story






