- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాలిస్తుండగా కాల్పులకు తెగబడ్డారు..
<p>దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. షోపియాన్ జిల్లా పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. షోపియాన్ జిల్లా పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంలో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
Next Story






