- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: భారత ఆర్మీ అదుపులో పాక్ పైలట్
భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన పైలట్ భారత ఆర్మీకి చిక్కారు. ఈ విషయాన్ని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు భర్కాదత్ తన ఎక్స్‌లో పేర్కన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. మరోవైపు గురువారం సాయంత్రం పాకిస్తాన్ వరుస దాడులకు పాల్పడటంతో భారత సైన్యం ఎదురుదాడికి దిగింది. పాకిస్తాన్‌లోని లాహోర్, సియోల్‌కోట్‌లపై ఎటాక్ చేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్ నెట్ సేవలు బంద్ చేశారు. ఇదిలా ఉండగా. JF-17 యుద్ధ విమానాలు కూలిపోయినట్లు పాకిస్తాన్ ఒప్పుకున్నది. పోఖ్రాన్‌లో పాక్ మిస్సైల్‌ను సైతం భారత్ పేల్చేసిందని పాక్ పేర్కొంది.
Next Story






