పాక్‌కు పాత సామాన్లు ఏరిచ్చిన చైనా.. ఇంత దారుణమైన మీమ్స్ ఎప్పుడు చూడలేదు.. జరసేపు నవ్వుకోండి..

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-09 10:24:08  IST  )

భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. భారత్ ధాటికి పాక్ చిత్తు చిత్తు అయిపోతుంది. ఇండియా ధాటికి తట్టుకోలేక ఏడుస్తోంది. పార్లమెంట్‌లో తమను కాపాడమని అక్కడి ఎంపీ ఏడ్చిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.

పాక్‌కు పాత సామాన్లు ఏరిచ్చిన చైనా.. ఇంత దారుణమైన మీమ్స్ ఎప్పుడు చూడలేదు.. జరసేపు నవ్వుకోండి..
X

దిశ, ఫీచర్స్ : భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. భారత్ ధాటికి పాక్ చిత్తు చిత్తు అయిపోతుంది. ఇండియా ధాటికి తట్టుకోలేక ఏడుస్తోంది. పార్లమెంట్‌లో తమను కాపాడమని అక్కడి ఎంపీ ఏడ్చిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈవెన్ న్యూస్ ప్రజెంట్ చేస్తున్న యాంకర్స్ కూడా లైవ్‌లో ఏడ్చేస్తున్నారు. ఇదంతా చూసిన ఇండియన్స్ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. హహహ.. పాక్‌ చైనాను నమ్ముకుని యుద్ధానికి దిగింది కానీ చైనా పాత సామాన్లు ఇచ్చి వాడుకోమందని సెటైర్స్ వేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో.. పాక్‌ చైనాను అణు ఆయుధాల హెల్ప్ అడగ్గా.. చైనా మూలకుపడేసిన వాటిని ఏరి ఇచ్చిందనే మీనింగ్ వచ్చేలా ఉంది. పాత టైర్లు, పాత ఇనుప సామాను ఎలాగైతే అమ్ముకుంటామో.. అలాగే చైనా కూడా పాత వస్తువులను పాక్‌కు అమ్మిందని నవ్విపోతున్నారు. పాకిస్తాన్-చైనా ఆర్మీ డీల్ ఎలా ఉందంటే.. వాస్కోడిగామా వాడిన గన్ ఇదని అమ్మినట్లు ఉందని వీడియో క్లిపింగ్స్ షేర్ చేస్తున్నారు.

Click For Tweet..

Next Story