- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్ కొత్త కుట్ర..రాహుల్ గాంధీ పాత వీడియో బయటపెట్టి !
ఇండియా ( India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... పాకిస్తాన్ ఆర్మీ ( Pakisthan

దిశ, వెబ్ డెస్క్: ఇండియా ( India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... పాకిస్తాన్ ఆర్మీ ( Pakisthan Army) కొత్త కుట్రలకు తెరలైపోయింది. పుల్వామా దాడి ఘటనను ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) అలాగే సత్యపాల్ మాలిక్ ( Satypal Malik) ఇద్దరు మాట్లాడిన మాటలను అంతర్జాతీయ మీడియా ముందు పెట్టి వైరల్ చేస్తోంది పాకిస్తాన్ ఆర్మీ.
పుల్వామా దాడి ( Pulwama attack) ఘటనను... మోడీ ప్రభుత్వం ఎన్నికల కోసం వాడుకుందని... రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యలను... అంతర్జాతీయ మీడియా ముందుకు తీసుకువచ్చింది పాకిస్తాన్ ఆర్మీ. ఇండియా రాజకీయాలు మొత్తం ఇలాగే ఉంటాయని... అవమానించే తరహాలో వ్యవహరిస్తోంది. భారత రాజకీయాలు... ఎప్పుడు పాకిస్తాన్ చుట్టూ తిరుగుతాయని... దాడులు జరుగుతే వాటిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని అంతర్జాతీయ మీడియం ముందు చెప్పే ప్రయత్నం చేస్తోంది.
దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజెన్స్... యుద్ధం చేతకాక పాకిస్తాన్ ఆర్మీ ఇలా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. భారతదేశానికి సంబంధించిన రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇలాంటి కుట్రలు చేస్తుందని... ఫైర్ అవుతున్నారు.
Pakistan Army showing international media video of Rahul Gandhi and Satypal Malik to say Pulwama attack was done by Indian Govt for elections.
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 9, 2025
Disgrace to Indian Politics and it's Ethical Image & Shame on Congress pic.twitter.com/dlPlNxt8D6
- Tags
- Pakistan Army
- Rahul Gandhi
- Satypal Malik
- Pulwama attack
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






