Operation Sindoor : పాక్ డ్రోన్స్ దాడి.. మరిన్ని ఎయిర్పోర్టుల మూసివేత

by Muthe.Rajitha |

భారత్ పాక్(India Pakistan War)మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

Operation Sindoor : పాక్ డ్రోన్స్ దాడి.. మరిన్ని ఎయిర్పోర్టుల మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ పాక్(India Pakistan War)మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా పాకిస్తాన్ భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్ దాడుల(Drone Attacks)కు తెగబడింది. LOC వెంట 26 ప్రాంతాల్లో భారీగా దాడులకు దిగగా.. వాటిని భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంది. ఆయా రాష్ట్రాల్లో బ్లాక్ ఔట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పౌరవిమానయానశాఖ(DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర, పశ్చిమ భారత రాష్ట్రాల్లోని 32 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్టు(Airports Shut down)ప్రకటించింది. ఈ మూసివేత ఈనెల 15 వరకు కొనసాగుతుందని.. అనంతరం దానిని పరిశీలిస్తామని పేర్కొంది. మూసివేసిన ఎయిర్పోర్ట్స్ ఇవే...

Next Story