- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీజీ పాకిస్తాన్‌ని లేపేయండి - మల్లారెడ్డి
పాకిస్తాన్ పై (Pakisthan ) మాజీ మంత్రి, గులాబీ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. ఇండియాత

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ పై (Pakisthan ) మాజీ మంత్రి, గులాబీ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. ఇండియాతో ( India) పెట్టుకున్న పాకిస్తాన్ ను ప్రపంచ మ్యాప్ నుంచి లేపాయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్ (మల్లారెడ్డి హెల్త్ సిటీ)లో ఆపరేషన్ సిందూర్ లో దేశ సైనికులకు సంఘీభావంగా కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు ( Harish rao), వివేకానంద, మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడారు. పాకిస్తాన్‌తో ఇప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం... ఉగ్రవాదులను వాళ్లు పోషిస్తున్నారన్నారు. మోడీజీ ( Modiji) పాకిస్తాన్‌ని లేపేయండి.. ముక్కలు, ముక్కలు చేసి పాకిస్తాన్‌ని మ్యాప్‌లో లేకుండా చేయండి అంటూ కోరారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయండని డిమాండ్ చేశారు. ఇలాంటి ఉద్రిక్తతల టైంలో.. దేశం కోసం ఎలాంటి త్యాగానికి అయినా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. సరిహద్దులో పోరాటం చేయకపోవచ్చు.. కానీ సైనికుల కోసం రక్తదానానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు మల్లారెడ్డి.
పాకిస్తాన్‌తో ఎప్పటికి బాధలుపడ్తనే ఉన్నం.. ఉగ్రవాదులను వాళ్లు పోషిస్తున్నరు
— Telugu Feed (@Telugufeedsite) May 10, 2025
మోడీజీ పాకిస్తాన్‌ని లేపేయండి.. ముక్కలు, ముక్కలు చేసి పాకిస్తాన్‌ని మ్యాప్‌లో లేకుండా చేయండి -@chmallareddyMLA ఎమోషనల్ #IndiaPakistanWar #Telangana #IndianArmy pic.twitter.com/TA1VcjJlyU
- Tags
- mallareddy
- pakisthan
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






