ఎస్.. మేము యుద్ధాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం.. అది మా బ్లడ్‌లోనే ఉంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

by Sujitha Rachapalli |   ( Updated:2025-05-09 08:11:27.0  )
ఎస్.. మేము యుద్ధాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం.. అది మా బ్లడ్‌లోనే ఉంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
X

దిశ, ఫీచర్స్ : ఆపరేషన్ సిందూర్.. భారతీయులను కాలర్ ఎగరేసుకునేలా చేస్తుంది. పాక్ దూకుడు చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టేసేందుకు దూసుకుపోతుంది. తోకముడుచుకుని పారిపోయేలా షాక్ మీద షాక్ ఇస్తోంది. ఈ క్రమంలో కొందరు యుద్ధం ఎందుకు? యుద్ధాన్ని సెలబ్రేట్ చేసుకుందామా? మనం కోరుకునేది శాంతి కాదా యుద్ధమేనా? అని పోస్టులు పెడుతుంటే.. యంగ్ ఇండియన్స్ ఆ సవాల్‌కు నెక్స్ట్ లెవల్ సమాధానమిచ్చారు.

‘‘ఎస్.. మేము యుద్ధాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అది మా హిందువుల హిస్టరీలోనే ఉంది. మా ప్రతీ పండుగ కూడా యుద్ధం తర్వాత జరుపుకునే పండగే. దసరా, దీపావళి, హోళీ.. ఇలా మా హిందుత్వంలో దాదాపు అన్ని పండుగలు యుద్ధం తర్వాత పొందిన విజయానికి గుర్తుగా చేసుకునే పండుగలే. ఫెస్టివల్ అంటే హిందూ కల్చర్‌లో చెడు మీద గెలిచిన మంచికి ప్రతీక.. అందుకే మేము గుండె నిండా గర్వంతో యుద్ధం సెలబ్రేట్ చేసుకుంటాం. మా ప్రాంతం ధర్మంతో నిండిపోయింది.. హిస్టరీ తెలియని వారు నోరు మూసుకుని ఉండటమే బెటర్’’ అంటున్నారు.

Click For Tweet..



Next Story

Most Viewed