- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఎసెంట్ గ్రూపు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య రక్షణ, బీపీఓ సేవలో పేరొందిన అమెరికా ఎసెంట్ గ్రూపు హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఉప్పల్ ఎరెనా సెజ్‌లో ఎన్ఎస్ఎల్ కేంద్రాన్ని తెరిచింది. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలో నాగపూర్, కోల్‌కతా తర్వాత ఇక్కడే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో తగిన అర్హతలున్నవారు చాలామంది ఉన్నారని, అందువల్ల ఇక్కడ ఉద్యోగుల నియామకం సులభమేనని సంస్థ హెచ్ఆర్ విభాగం డైరెక్టర్ టామ్ ఎలెన్ మంగళవారం ధీమా వ్యక్తం చేశారు. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య రక్షణ, బీపీఓ సేవలో పేరొందిన అమెరికా ఎసెంట్ గ్రూపు హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఉప్పల్ ఎరెనా సెజ్‌లో ఎన్ఎస్ఎల్ కేంద్రాన్ని తెరిచింది. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలో నాగపూర్, కోల్‌కతా తర్వాత ఇక్కడే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో తగిన అర్హతలున్నవారు చాలామంది ఉన్నారని, అందువల్ల ఇక్కడ ఉద్యోగుల నియామకం సులభమేనని సంస్థ హెచ్ఆర్ విభాగం డైరెక్టర్ టామ్ ఎలెన్ మంగళవారం ధీమా వ్యక్తం చేశారు. నాగపూర్ కేంద్రంలో 1200మందికి ఉపాధి కల్పించగా, హైదరాబాద్‌లోని ఎన్ఎస్ఎల్ ఎరెనా నుంచి 300మంది పని చేయనున్నారు.
Next Story






