- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిరిసిల్లలో కరోనా ఆస్పత్రి ప్రారంభం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కోవిడ్ పేషెంట్లకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన కరోనా ఆస్పత్రిని, ప్రత్యేక అంబులెన్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా వస్తే భయపడాల్సిన అవసరంలేదని.. అలా అని ఆశామాషీగా తీసుకోవొద్దన్నారు. మన జాగ్రత్తలో మనముంటూ ముందుకు సాగాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కోవిడ్ పేషెంట్లకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన కరోనా ఆస్పత్రిని, ప్రత్యేక అంబులెన్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా వస్తే భయపడాల్సిన అవసరంలేదని.. అలా అని ఆశామాషీగా తీసుకోవొద్దన్నారు. మన జాగ్రత్తలో మనముంటూ ముందుకు సాగాలని సూచించారు.
Next Story






