- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనసాగుతున్న సహాయక చర్యలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం పవర్ హౌస్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2 ఫైరింజిన్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను టన్నెల్ లోకి పంపించారు. మరోపక్క సీఐఎస్ఎఫ్ రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగింది. చిక్కుకున్న వారిని కాపాడేందుకు 39 మంది పవర్ హౌస్ లోకి వెళ్లారు. అధునాతన పరికరాలతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం పవర్ హౌస్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2 ఫైరింజిన్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను టన్నెల్ లోకి పంపించారు. మరోపక్క సీఐఎస్ఎఫ్ రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగింది. చిక్కుకున్న వారిని కాపాడేందుకు 39 మంది పవర్ హౌస్ లోకి వెళ్లారు. అధునాతన పరికరాలతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Next Story






