- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిన్న నష్టం.. ఇవాళ లాభం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 199 పాయింట్ల లాభంతో 37,139 వద్ద సెన్సెక్స్ కొనసాగుతోంది. 59 పాయింట్ల లాభంతో 10,951 వద్ద కొనసాగుతోంది. సాయంత్రం వరకు మరింత లాభాల్లో కొనసాగే అవకాశముంది. కాగా, నిన్న నష్టాల్లో నష్టాల్లో ట్రేడైన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 199 పాయింట్ల లాభంతో 37,139 వద్ద సెన్సెక్స్ కొనసాగుతోంది. 59 పాయింట్ల లాభంతో 10,951 వద్ద కొనసాగుతోంది. సాయంత్రం వరకు మరింత లాభాల్లో కొనసాగే అవకాశముంది. కాగా, నిన్న నష్టాల్లో నష్టాల్లో ట్రేడైన విషయం తెలిసిందే.
Next Story






