ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్..

38

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌ జరగనున్నట్టు అధికారులు వెల్లడించారు. 515 జడ్పీటీసీలు, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అయితే, 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..