- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెల్లవారుజామున ఉగ్రవాది హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని కుల్గాంలోని నాగ్నార్ చిమ్మెర్ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు శుక్రవారం తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భాగంగా జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. ఇంకా ఆ వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని కుల్గాంలోని నాగ్నార్ చిమ్మెర్ ఏరియాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు శుక్రవారం తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భాగంగా జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. ఇంకా ఆ వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






