- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం… ఒకరి దుర్మరణం
<p>దిశ, వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలోని మామునూరు రిలయన్స్ పెట్రోల్ పంపు సమీపంలో జరిగింది. […]</p>

X
దిశ, వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలోని మామునూరు రిలయన్స్ పెట్రోల్ పంపు సమీపంలో జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






