- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య పిల్లల ముందే భర్త మృత్యువాత
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి,నిజామాద్: భార్య పిల్లలతో కలిసి బైక్ పై వెళుతున్న వ్యక్తిని రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది.లారీ, టీవీఎస్ బైక్ ను ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటపూర్ గేట్ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో నగరం లోని సుభాష్ నగర్ చెందిన అర్జున్ మృతి చెందాగా అతని భార్య చింతల లక్ష్మి, కుమారులు సాంబయ్య (7),సారలయ్య (4) గాయపడ్డారు […]</p>

X
దిశ ప్రతినిధి,నిజామాద్: భార్య పిల్లలతో కలిసి బైక్ పై వెళుతున్న వ్యక్తిని రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది.లారీ, టీవీఎస్ బైక్ ను ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటపూర్ గేట్ వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో నగరం లోని సుభాష్ నగర్ చెందిన అర్జున్ మృతి చెందాగా అతని భార్య చింతల లక్ష్మి, కుమారులు సాంబయ్య (7),సారలయ్య (4) గాయపడ్డారు . ఏడపల్లి పోలీస్ లు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Next Story






