కర్నూలులో కరోనాతో వ్యక్తి మృతి

by Vemula.Srinu Prasad |

<p>ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 603 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి 15 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తి కరోనా కారణంగా మరణించారు. దీంతో ఏపీలో కరోనా వైరస్ ఇప్పటి వరకు 16 మందిని బలిగొంది. కర్నూలు పట్టణానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రి నుంచి జీజీహెచ్‌కు తరలిస్తుండగా మరణించినట్టు కలెక్టర్ ప్రకటించారు. గత కొద్ది కాలంగా కరోనాకు [&hellip;]</p>

కర్నూలులో కరోనాతో వ్యక్తి మృతి
X

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 603 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి 15 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తి కరోనా కారణంగా మరణించారు. దీంతో ఏపీలో కరోనా వైరస్ ఇప్పటి వరకు 16 మందిని బలిగొంది. కర్నూలు పట్టణానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రి నుంచి జీజీహెచ్‌కు తరలిస్తుండగా మరణించినట్టు కలెక్టర్ ప్రకటించారు. గత కొద్ది కాలంగా కరోనాకు సదరు వ్యక్తి చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.

tags: kurnool, coronavirus, man dead, ap

Next Story