- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ లో విషాదం.. ముగ్గురు యువకులు కలిసి వెళ్తుండగా..
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లా ఖిలావరంగల్ మండలం నాయుడు పెట్రోల్ బంక్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ నుంచి బైక్ పై తొర్రూరు వెళ్తున్న ముగ్గురు యువకులు టిప్పర్ లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టారు. ఈ ఘటనలో తొర్రూర్ కు చెందిన వినయ్ భరద్వాజ్(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు రాకేష్, కార్తీక్ […]</p>

X
దిశ, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లా ఖిలావరంగల్ మండలం నాయుడు పెట్రోల్ బంక్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ నుంచి బైక్ పై తొర్రూరు వెళ్తున్న ముగ్గురు యువకులు టిప్పర్ లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టారు. ఈ ఘటనలో తొర్రూర్ కు చెందిన వినయ్ భరద్వాజ్(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు రాకేష్, కార్తీక్ లు గాయపడ్డారు. వీరు కూడా తొర్రూరు పట్టణానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






