- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబరాబాద్ పోలీసులకు లక్ష సర్జికల్ మాస్కులు
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరంతరం విధుల్లో నిమగ్నమవుతున్న పోలీసులకు మైక్రాన్ టెక్నాలజీస్ ఇండియా సంస్థ లక్ష సర్జికల్ మాస్కులను అందజేసింది. బుధవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసిన సంస్థ ప్రతినిధులు మాస్కులను అందజేశారు. ఈ మాస్కులను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు అందజేస్తామన్న సీపీ, సర్జికల్ మాస్కులను అందజేసిన మైక్రాన్ టెక్నాలజీస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరంతరం విధుల్లో నిమగ్నమవుతున్న పోలీసులకు మైక్రాన్ టెక్నాలజీస్ ఇండియా సంస్థ లక్ష సర్జికల్ మాస్కులను అందజేసింది. బుధవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసిన సంస్థ ప్రతినిధులు మాస్కులను అందజేశారు. ఈ మాస్కులను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు అందజేస్తామన్న సీపీ, సర్జికల్ మాస్కులను అందజేసిన మైక్రాన్ టెక్నాలజీస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






