- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైకో వీరంగం..ఒకరి పరిస్థితి విషమం..
by Batti.Sumithra |
<p>దిశ, హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆదివారం ఓ సైకో వీరంగాన్ని సృష్టించాడు. నడుచుకుంటు వెళ్తున్న ఓ వ్యక్తిని కర్రతో బాదాడు. అతను కింద పడిపోగా మరోసారి తలపై మోదాడు. అది గమనించి ఓ వ్యక్తి అతన్నిపట్టుకునేందుకు రాగా సైకో అక్కడి నుంచి పరారైపోయాడు. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనికి పోలీసులకు సమాచారం అందించారు. కాగా బాధితుని పరిస్థతి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. tags;psycho attacks, secunderabad railway station, serious […]</p>
X
దిశ, హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆదివారం ఓ సైకో వీరంగాన్ని సృష్టించాడు. నడుచుకుంటు వెళ్తున్న ఓ వ్యక్తిని కర్రతో బాదాడు. అతను కింద పడిపోగా మరోసారి తలపై మోదాడు. అది గమనించి ఓ వ్యక్తి అతన్నిపట్టుకునేందుకు రాగా సైకో అక్కడి నుంచి పరారైపోయాడు. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనికి పోలీసులకు సమాచారం అందించారు. కాగా బాధితుని పరిస్థతి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
tags;psycho attacks, secunderabad railway station, serious injury
Next Story






