- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ పేలుడు.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు
<p>దిశ, వెబ్ డెస్క్: భారీ పేలుడు సంభవించి ఒకరు మృతిచెందిన ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. నేషనల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఇస్లామాబాద్ లోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. భారీగా మంటలు చెలరేగి చుట్టు పక్కలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: భారీ పేలుడు సంభవించి ఒకరు మృతిచెందిన ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. నేషనల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఇస్లామాబాద్ లోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. భారీగా మంటలు చెలరేగి చుట్టు పక్కలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






