- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశంలో పేలిన సిలిండర్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని ప్రకాశం జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. బెస్తవారిపాలెంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది.ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని ప్రకాశం జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. బెస్తవారిపాలెంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది.ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Next Story






